మాతృదేవత తెలుగు చలనచిత్రం
పూర్ణ ఆర్ట్ పిక్చర్స్
తారాగణం : యన్. టి. ఆర్, సావిత్రి, చంద్రకళ, శోభన బాబు, గీతాంజలి, ప్రభాకర్ రెడ్డి, హేమలత, నాగభూషణం & రేలంగి
సంవత్సరం : 1969
మాటలు : మద్దిపట్ల సూరి
పాటలు : నారాయణ రెడ్డి, దాశరథి & కొసరాజు
గానం : ఘంటసాల, సుశీల, పిఠాపురం, యల్. ఆర్. ఈశ్వరి, స్వర్ణలత & వసంత
నృత్యం : టి. సి. తంగరాజ్
కళ : బి. యన్. కృష్ణ
కూర్పు : యం. యస్. యన్. మూర్తి & ఎ. దండపాణి
సంగీతం :కె. వి. మహదేవన్
ఫోటోగ్రఫీ : శేఖర్ - సింగ్
నిర్మాతలు : అట్లూరి పూర్ణచంద్ర రావు & యం. చంద్రశేఖర్
స్క్రీన్ ప్లే : కె. ప్రత్యగాత్మ
దర్శకత్వం : శ్రీమతి. సావిత్రి
పాటలు :
1. కన్నియను ఉడికించ తగునా (సుశీల; నారాయణ రెడ్డి)
2. మానవ జాతి మనుగడకే (సుశీల & వసంత ; నారాయణ రెడ్డి)
3. మనసే కోవెలగా (సుశీల; దాశరథి)
4. మనసే విరజాజి (యల్. ఆర్. ఈశ్వరి)
5. పెళ్లిమాట వింటేనే (ఘంటసాల & వసంత ; నారాయణ రెడ్డి)
6. విధి ఒక విషవలయం (ఘంటసాల ; నారాయణ రెడ్డి)