Social Icons

Pages

Thursday, November 16, 2017

Mangamma Sapatham Movie

మంగమ్మ శపథం  తెలుగు చలనచిత్రం 


డి. వి. ఎస్.   ప్రొడక్షన్స్ 
 తారాగణం :  యన్. టి. ఆర్, జమున, యల్. విజయ లక్ష్మి, రాజనాల, రేలంగి, గిరిజ, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి & మిక్కిలినేని  
సంవత్సరం : 1965
రచన  : సముద్రాల(జూనియర్)
పాటలు :  నారాయణ రెడ్డి & కొసరాజు   
గానం : ఘంటసాల, సుశీల, మాధవపెద్ది, జిక్కి, జానకి & స్వర్ణలత   
నృత్యం : వెంపటి సత్యం, చిన్ని - సంపత్ 
కూర్పు : జి. డి. సత్యం 
కళా దర్శకులు : తోట  
సంగీతం :టి. వి. రాజు  
ఫోటోగ్రఫీ : ఆర్. సంపత్  
నిర్మాత : డి. వి. ఎస్. రాజు   
దర్శకత్వం : బి. విఠలాచార్య 

పాటలు :
1. చిరునవ్వు లూరించు    (సుశీల, స్వర్ణలత & మాధవపెద్ది )

2. అందాల నా రాజా  (ఘంటసాల & సుశీల)

3. అయ్యో అయ్యో ఐసా పైసా  (సుశీల)

4. ఢీ డిక్కు ఢీ డిక్కు డిగా (సుశీల)

5. కనులీవేళ  (ఘంటసాల & సుశీల)

6. నీరాజు పిలిచెను  (ఘంటసాల & సుశీల)

7. రివ్వున సాగే (సుశీల)

8. ఒయ్యారా మొలికించే చిన్నది (ఘంటసాల & సుశీల)

9. ఆ ఊరు నీది కాదు (స్వర్ణలత & మాధవపెద్ది )

No comments:

Post a Comment

 

Sample text

Sample Text

Sample Text