Social Icons

Pages

Thursday, August 10, 2017

Mangalya Balam Movie Details

మాంగల్య బలం తెలుగు చలన చిత్రం 

అన్నపూర్ణా   పిక్చర్స్ సమర్పించు 
 తారాగణం :  నాగేశ్వర రావు, సావిత్రి, రేలంగి, రాజసులోచన, యస్.వి. రంగారావు, సూర్యకాంతం,  కన్నాంబ, జి. వరలక్ష్మి (గెస్ట్ ఆర్టిస్ట్), మాస్టర్ బాబ్జి & బేబీ శశికళ 
సంవత్సరం : 1959
కథ ఆధారం  : ఆశాపూర్ణా దేవి బెంగాలీ నవల(అగ్నిపరీక్ష) 
మాటలు :  ఆత్రేయ  
సినిమా అనుకరణ   :  ఆత్రేయ - సుబ్బారావు - మధుసూదన రావు   
పాటలు :  శ్రీశ్రీ, కొసరాజు 
గానం : సుశీల, పి. జి. కృష్ణవేణి, లీల, జమున రాణి, ఘంటసాల & మాధవపెద్ది  
నృత్యం : ఎ. కె. చోప్రా 
డాన్సులు : రాగిణి & సుకుమారి 
కూర్పు : ఎ. సంజీవి 
కళా దర్శకులు : యస్. కృష్ణారావు & జి. వి. సుబ్బారావు 
సంగీతం : వేణు 
ఫోటోగ్రఫీ : పి. యస్. శెల్వరాజ్ 
నిర్మాత : డి. మధుసూదన రావు  
దర్శకత్వం : ఆదుర్తి సుబ్బారావు 

పాటలు :
1. ఆకాశ వీధిలో    (ఘంటసాల & సుశీల ; శ్రీశ్రీ)

2. చెక్కిలి మీద చెయ్యి వేసే   (జిక్కి & మాధవపెద్ది; కొసరాజు) 

3.   హాయిగా  ఆలుమగలై (సుశీల ; శ్రీశ్రీ)

4. మై డియర్ మీనా  (జిక్కి & మాధవపెద్ది; కొసరాజు)

5. అవునంటారా లేక (లీల & సుశీల; శ్రీశ్రీ)

6. పెను చీకటాయె లోకం (ఘంటసాల & సుశీల ; శ్రీశ్రీ)

7. తెలియని ఆనందం (సుశీల ; శ్రీశ్రీ)

8. తిరుపతి వెంకటేశ్వరా (జమున రాణి; కొసరాజు) 

9.   వాడిన పూలే (ఘంటసాల & సుశీల ; శ్రీశ్రీ)

No comments:

Post a Comment

 

Sample text

Sample Text

Sample Text