మరో చరిత్ర తెలుగు చలనచిత్రం
ఆండాళ్ ప్రొడక్షన్స్
తారాగణం : కమలహాసన్, సరిత(నూతన నటి), మాధవి, రమణమూర్తి & పి. యల్. నారాయణ
సంవత్సరం : 2 మే 1978
మాటలు : గణేష్ పాత్రో
పాటలు : ఆత్రేయ
గానం : సుశీల, జానకి, వాణీ జయరామ్, యల్. ఆర్. ఈశ్వరి, రమోలా & బాలు
నృత్యం : రఘు
కూర్పు : యన్. ఆర్. కిట్టు
సంగీతం :యమ్. యస్. విశ్వనాథన్
ఫోటోగ్రఫీ : బి. ఎస్. లోకనాథ్
నిర్మాత : రామ. అరంగణ్ణల్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : కె. బాలచందర్
పాటలు :
1. భలే భలే మగాడి ఓయ్ (బాలు & యల్. ఆర్. ఈశ్వరి)
2. కలసి ఉంటే కలదు సుఖము (బాలు & రమోలా)
3. పదహారేళ్లకు నీలో నాలో (జానకి)
4. విధి చేయు వింతలెన్నో (వాణీ జయరామ్)
5. యే తీగ పువ్వునో (కమలహాసన్ & సుశీల)
6. యే తీగ పువ్వునో (బాలు )
No comments:
Post a Comment