మంగమ్మ గారి మనవడు తెలుగు చలనచిత్రం
భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్
తారాగణం : బాలకృష్ణ, సుహాసిని, భానుమతి & గొల్లపూడి
సంవత్సరం : 3 సెప్టెంబర్ 1984
కథ : భారతీ రాజా
మాటలు : గణేష్ పాత్రో
జానపద గేయాలు : డా. ఏ. అనసూయా దేవి
పాటలు : నారాయణ రెడ్డి & ఆరుద్ర
గానం : భానుమతి, సుశీల, బాలు, వాణీజయరాం & శైలజ
నృత్యం : ఎ. కె. చోప్రా
డాన్సులు : శివ సుబ్రమణ్యం
కూర్పు : కె. సత్యం
కళా దర్శకులు : కె. ఎల్. ధర్
సంగీతం :కె. వి. మహదేవన్
ఫోటోగ్రఫీ : డి. ప్రసాద్ బాబు
నిర్మాత : యస్. గోపాల్ రెడ్డి
స్క్రీన్ ప్లే & దర్శకత్వం : కోడి రామకృష్ణ
పాటలు :
1. చందురుడు నిన్నుచూసి (బాలు & సుశీల)
2. దంచవే మేనత్త కూతురా (బాలు & సుశీల)
3. గుమ్మా చూపు (బాలు & సుశీల)
4. శ్రీ రఘురామా (భానుమతి)
5. శ్రీ సూర్యనారాయణ మేలుకో (భానుమతి & వాణీజయరాం)
6. వంగ తోట కాడ (బాలు & సుశీల)
No comments:
Post a Comment