Social Icons

Pages

Sunday, July 3, 2016

Manchi Manasuku Manchi Rojulu Movie Details

మంచి మనసుకి మంచి రోజులు  తెలుగు చలనచిత్రం 



బానర్ : శ్రీ  ప్రొడక్షన్స్  
తారాగణం : యన్. టి. ఆర్, రాజసులోచన, జె. వి. రమణ మూర్తి &   గిరిజ   
సంగీతం : ఘంటసాల  
కథ : ఏ. కె. వేలన్ 
మాటలు : సముద్రాల(జూ)
సంవత్సరం : 1958
దర్శకత్వం : సి. యస్. రావు 
గీత రచయితలు : సముద్రాల(జూ) & కొసరాజు  
గాయనీ - గాయకులు : ఘంటసాల, సుశీల, మాధవపెద్ది, జిక్కి & రావు బాలసరస్వతి దేవి
నిర్మాతలు : సుందర్ లాల్ నహతా & టి. అశ్వర్ధ నారాయణ  

పాటలు 
1. అనుకున్న దొక్కటి (ఘంటసాల ; కొసరాజు)

2. భారత నారి  (ఘంటసాల ;  సముద్రాల(జూ))

3. ధరణికి గిరి భారమా  (రావు బాలసరస్వతి దేవి)

4. హైలో హైలైస్స (ఘంటసాల ;  సముద్రాల(జూ))

5. కలవారి స్వార్థం (ఘంటసాల  & సుశీల; కొసరాజు)

6. కోమల రావే నా చెలియా (ఘంటసాల ;  సముద్రాల(జూ))

7. మంచి మనసు  (ఘంటసాల ;  సముద్రాల(జూ))

8. ఓ చిన్ని బావ (జిక్కి)

9. వినవమ్మా వినవమ్మా (ఘంటసాల  & సుశీల; సముద్రాల(జూ))

No comments:

Post a Comment

 

Sample text

Sample Text

Sample Text