Social Icons

Pages

Featured Posts

Sunday, December 10, 2017

Mathru Devatha Telugu Movie Details

మాతృదేవత   తెలుగు చలనచిత్రం


పూర్ణ ఆర్ట్ పిక్చర్స్ 
 తారాగణం :  యన్. టి. ఆర్, సావిత్రి, చంద్రకళ, శోభన బాబు, గీతాంజలి, ప్రభాకర్ రెడ్డి, హేమలత, నాగభూషణం & రేలంగి 
సంవత్సరం : 1969
మాటలు   : మద్దిపట్ల సూరి  
పాటలు :  నారాయణ రెడ్డి, దాశరథి & కొసరాజు    
గానం : ఘంటసాల, సుశీల, పిఠాపురం, యల్. ఆర్. ఈశ్వరి, స్వర్ణలత & వసంత 
నృత్యం : టి. సి. తంగరాజ్ 
కళ : బి. యన్. కృష్ణ 
కూర్పు : యం. యస్. యన్. మూర్తి & ఎ. దండపాణి 
సంగీతం :కె. వి. మహదేవన్ 
ఫోటోగ్రఫీ : శేఖర్ - సింగ్ 
నిర్మాతలు  : అట్లూరి పూర్ణచంద్ర రావు & యం. చంద్రశేఖర్ 
 స్క్రీన్ ప్లే  : కె. ప్రత్యగాత్మ  
దర్శకత్వం : శ్రీమతి. సావిత్రి

పాటలు :
1. కన్నియను ఉడికించ తగునా  (సుశీల; నారాయణ రెడ్డి)

2. మానవ జాతి మనుగడకే    (సుశీల & వసంత ; నారాయణ రెడ్డి)

3. మనసే కోవెలగా (సుశీల; దాశరథి)

4. మనసే విరజాజి   (యల్. ఆర్. ఈశ్వరి)

5. పెళ్లిమాట వింటేనే    (ఘంటసాల & వసంత ; నారాయణ రెడ్డి)

6. విధి ఒక విషవలయం   (ఘంటసాల ; నారాయణ రెడ్డి) 

Friday, December 1, 2017

Maro Charitra Movie Details

మరో చరిత్ర  తెలుగు చలనచిత్రం


ఆండాళ్  ప్రొడక్షన్స్ 
 తారాగణం :  కమలహాసన్, సరిత(నూతన నటి), మాధవి, రమణమూర్తి & పి. యల్. నారాయణ     
సంవత్సరం : 2 మే 1978
మాటలు   : గణేష్ పాత్రో 
పాటలు :  ఆత్రేయ    
గానం : సుశీల, జానకి, వాణీ జయరామ్, యల్. ఆర్. ఈశ్వరి, రమోలా & బాలు 
నృత్యం : రఘు  
కూర్పు : యన్. ఆర్. కిట్టు 
సంగీతం :యమ్. యస్. విశ్వనాథన్ 
ఫోటోగ్రఫీ : బి. ఎస్. లోకనాథ్ 
నిర్మాత : రామ. అరంగణ్ణల్ 
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : కె. బాలచందర్ 

పాటలు :
1. భలే భలే మగాడి ఓయ్ (బాలు & యల్. ఆర్. ఈశ్వరి)

2. కలసి ఉంటే కలదు సుఖము   (బాలు & రమోలా)

3. పదహారేళ్లకు నీలో నాలో   (జానకి)

4. విధి చేయు వింతలెన్నో  (వాణీ జయరామ్)

5. యే తీగ పువ్వునో   (కమలహాసన్ & సుశీల)

6. యే తీగ పువ్వునో  (బాలు ) 

Thursday, November 16, 2017

Mangamma Sapatham Movie

మంగమ్మ శపథం  తెలుగు చలనచిత్రం 


డి. వి. ఎస్.   ప్రొడక్షన్స్ 
 తారాగణం :  యన్. టి. ఆర్, జమున, యల్. విజయ లక్ష్మి, రాజనాల, రేలంగి, గిరిజ, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి & మిక్కిలినేని  
సంవత్సరం : 1965
రచన  : సముద్రాల(జూనియర్)
పాటలు :  నారాయణ రెడ్డి & కొసరాజు   
గానం : ఘంటసాల, సుశీల, మాధవపెద్ది, జిక్కి, జానకి & స్వర్ణలత   
నృత్యం : వెంపటి సత్యం, చిన్ని - సంపత్ 
కూర్పు : జి. డి. సత్యం 
కళా దర్శకులు : తోట  
సంగీతం :టి. వి. రాజు  
ఫోటోగ్రఫీ : ఆర్. సంపత్  
నిర్మాత : డి. వి. ఎస్. రాజు   
దర్శకత్వం : బి. విఠలాచార్య 

పాటలు :
1. చిరునవ్వు లూరించు    (సుశీల, స్వర్ణలత & మాధవపెద్ది )

2. అందాల నా రాజా  (ఘంటసాల & సుశీల)

3. అయ్యో అయ్యో ఐసా పైసా  (సుశీల)

4. ఢీ డిక్కు ఢీ డిక్కు డిగా (సుశీల)

5. కనులీవేళ  (ఘంటసాల & సుశీల)

6. నీరాజు పిలిచెను  (ఘంటసాల & సుశీల)

7. రివ్వున సాగే (సుశీల)

8. ఒయ్యారా మొలికించే చిన్నది (ఘంటసాల & సుశీల)

9. ఆ ఊరు నీది కాదు (స్వర్ణలత & మాధవపెద్ది )

Sunday, October 15, 2017

Mangammagari Manavadu Movie Details

మంగమ్మ గారి మనవడు తెలుగు చలనచిత్రం 

భార్గవ ఆర్ట్   ప్రొడక్షన్స్ 
 తారాగణం :  బాలకృష్ణ, సుహాసిని, భానుమతి & గొల్లపూడి 
సంవత్సరం : 3 సెప్టెంబర్ 1984
కథ : భారతీ రాజా 
మాటలు :  గణేష్ పాత్రో 
జానపద గేయాలు  :  డా. ఏ. అనసూయా  దేవి  
పాటలు :  నారాయణ రెడ్డి & ఆరుద్ర  
గానం : భానుమతి, సుశీల, బాలు, వాణీజయరాం & శైలజ  
నృత్యం : ఎ. కె. చోప్రా 
డాన్సులు : శివ సుబ్రమణ్యం 
కూర్పు : కె. సత్యం 
కళా దర్శకులు : కె. ఎల్. ధర్  
సంగీతం :కె. వి. మహదేవన్ 
ఫోటోగ్రఫీ : డి. ప్రసాద్ బాబు 
నిర్మాత : యస్. గోపాల్ రెడ్డి  
స్క్రీన్ ప్లే &  దర్శకత్వం : కోడి రామకృష్ణ 

పాటలు :
1. చందురుడు నిన్నుచూసి  (బాలు  & సుశీల)

2. దంచవే మేనత్త కూతురా (బాలు  & సుశీల)

3. గుమ్మా చూపు (బాలు  & సుశీల)

4. శ్రీ రఘురామా (భానుమతి)

5. శ్రీ సూర్యనారాయణ మేలుకో (భానుమతి & వాణీజయరాం)

6. వంగ తోట కాడ (బాలు  & సుశీల)

Thursday, August 10, 2017

Mangalya Balam Movie Details

మాంగల్య బలం తెలుగు చలన చిత్రం 

అన్నపూర్ణా   పిక్చర్స్ సమర్పించు 
 తారాగణం :  నాగేశ్వర రావు, సావిత్రి, రేలంగి, రాజసులోచన, యస్.వి. రంగారావు, సూర్యకాంతం,  కన్నాంబ, జి. వరలక్ష్మి (గెస్ట్ ఆర్టిస్ట్), మాస్టర్ బాబ్జి & బేబీ శశికళ 
సంవత్సరం : 1959
కథ ఆధారం  : ఆశాపూర్ణా దేవి బెంగాలీ నవల(అగ్నిపరీక్ష) 
మాటలు :  ఆత్రేయ  
సినిమా అనుకరణ   :  ఆత్రేయ - సుబ్బారావు - మధుసూదన రావు   
పాటలు :  శ్రీశ్రీ, కొసరాజు 
గానం : సుశీల, పి. జి. కృష్ణవేణి, లీల, జమున రాణి, ఘంటసాల & మాధవపెద్ది  
నృత్యం : ఎ. కె. చోప్రా 
డాన్సులు : రాగిణి & సుకుమారి 
కూర్పు : ఎ. సంజీవి 
కళా దర్శకులు : యస్. కృష్ణారావు & జి. వి. సుబ్బారావు 
సంగీతం : వేణు 
ఫోటోగ్రఫీ : పి. యస్. శెల్వరాజ్ 
నిర్మాత : డి. మధుసూదన రావు  
దర్శకత్వం : ఆదుర్తి సుబ్బారావు 

పాటలు :
1. ఆకాశ వీధిలో    (ఘంటసాల & సుశీల ; శ్రీశ్రీ)

2. చెక్కిలి మీద చెయ్యి వేసే   (జిక్కి & మాధవపెద్ది; కొసరాజు) 

3.   హాయిగా  ఆలుమగలై (సుశీల ; శ్రీశ్రీ)

4. మై డియర్ మీనా  (జిక్కి & మాధవపెద్ది; కొసరాజు)

5. అవునంటారా లేక (లీల & సుశీల; శ్రీశ్రీ)

6. పెను చీకటాయె లోకం (ఘంటసాల & సుశీల ; శ్రీశ్రీ)

7. తెలియని ఆనందం (సుశీల ; శ్రీశ్రీ)

8. తిరుపతి వెంకటేశ్వరా (జమున రాణి; కొసరాజు) 

9.   వాడిన పూలే (ఘంటసాల & సుశీల ; శ్రీశ్రీ)

Monday, July 24, 2017

Manchu Pallaki Movie Details

మంచు పల్లకి   చిత్రం 




 గోదావరి  చిత్ర  సమర్పించు 
 సమర్పణ : వేమూరి సత్యనారాయణ 
తారాగణం : చిరంజీవి,   నారాయణ రావు, సాయిచంద్, గిరీష్, రాజేంద్ర ప్రసాద్ & సుహాసిని 
సంవత్సరం : 1982
కథ : రాజశేఖర్ 
మాటలు :  యండమూరి వీరేంద్ర నాధ్ 
సెనేరియో  : ఆదుర్తి సుబ్బారావు, ఆత్రేయ  
పాటలు :  శ్రీశ్రీ, వేటూరి, గోపి 
గానం : జానకి  & బాలు 
నృత్యం : రవి 
కూర్పు : అనిల్ దత్తాత్రేయ  
సంగీతం : రాజన్ - నాగేంద్ర 
ఫోటోగ్రఫీ : హరి 
నిర్మాతలు : లయన్ యం. ఆర్. ప్రసాదరావు 
 స్క్రీన్ ప్లై & దర్శకత్వం : వంశీ 

పాటలు :
1. నీకోసమే   (బాలు ; గోపి)

2. మేఘమా  (జానకి ; వేటూరి) 

3.   పగలు రేయిలో   (బాలు; శ్రీశ్రీ)

4. మనిషే మణి దీపం (బాలు; శ్రీశ్రీ)
 

Sample text

Sample Text

Sample Text