సమర్పణ : బాబు మూవీస్ వారి సి. చక్రవర్తి అయ్యంగార్ సమర్పించు
విడుదల : శ్రీ ఫిలింస్
తారాగణం : నాగేశ్వరరావు, యస్. వి. రంగారావు, నాగభూషణం, సావిత్రి, షావుకారు జానకి, వాసంతి, సూర్యకాంతం
సంవత్సరం : 1962
కథ : కె . యస్. గోపాలకృష్ణన్
మాటలు : ఆత్రేయ
సెనేరియో : ఆదుర్తి సుబ్బారావు, ఆత్రేయ
పాటలు : కొసరాజు, ఆత్రేయ, శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి
గానం : సుశీల, ఘంటసాల, జమునారాణి, జానకి
నృత్యం : హీరాలాల్, జ్యోతి & నటరాజన్
కూర్పు : టి. కృష్ణ
సంగీతం : కె. వి. మహదేవన్
ఫోటోగ్రఫీ : పి. యల్. రాయ్
నిర్మాతలు : సి. సుందరం
దర్శకత్వం : ఆదుర్తి సుబ్బారావు
పాటలు :
1. ఎంత టక్కరివాడు (జమున రాణి ; కొసరాజు)
2. ఏమండోయి శ్రీవారు (సుశీల; ఆరుద్ర)
3. నన్ను వాడాలి నీవు పోలేవులే (ఘంటసాల & సుశీల; ఆత్రేయ)
4. మామా మామా మామా (ఘంటసాల & జమున రాణి ; కొసరాజు)
5. త్యాగం ఇదేనా (సుశీల; శ్రీశ్రీ )
6. ఓహో ఓహో పావురమా (జానకి; ఆత్రేయ)
7. అహో! ఆంధ్ర భోజా (ఘంటసాల; ఆత్రేయ)
No comments:
Post a Comment