Social Icons

Pages

Sunday, March 20, 2016

Letha Manasulu Telugu Movie Details

లేత మనసులు తెలుగు చలనచిత్రం 
బానర్ : ఏ. వి. యం. ప్రొడక్షన్స్ 
తారాగణం : హరనాథ్, జమున, రేలంగి, జి. వరలక్ష్మి, కుట్టి పద్మిని & పద్మనాభం 
సంగీతం : యం. యస్. విశ్వనాథన్ 
కథ : జావర్ సీతారామన్ 
మాటలు : డి. వి. నరసరాజు 
సంవత్సరం : 1976
దర్శకత్వం : క్రిష్ణన్ పంజు 
గీత రచయితలు : దాశరథి & ఆరుద్ర 
గాయనీ - గాయకులు : పి. బి. శ్రీనివాస్, సుశీల, జానకి & పిఠాపురం 
నిర్మాత : ఏ. వి. మెయ్యప్పన్ 

పాటలు 
1. అందాల ఈ రేయి (జానకి)

2. అందాల ఓ చిలుక (పి. బి. శ్రీనివాస్, సుశీల)

3. అందాల ఓ చిలుకా (పి. బి. శ్రీనివాస్, సుశీల)

4. ఈ పువ్వులల్లో (పి. బి. శ్రీనివాస్, సుశీల)

5. కోడి ఒక కోనలో (సుశీల)

6. హలో మేడం సత్యభామా (పి. బి. శ్రీనివాస్)

7. మక్కువ దీర్చరా (సుశీల)

8. పిల్లలు దేవుడు చల్లని వాడే  (సుశీల)

No comments:

Post a Comment

 

Sample text

Sample Text

Sample Text