సినిమా క్విజ్
1. రాజేంద్రప్రసాద్ కు నటుడిగా బ్రేక్ ఇచ్చిన తొలిచిత్రం? (మంచు పల్లకి)
2. ఊర్మిళను స్టార్ చేసిన చిత్రం? (రంగీలా)
3. ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన చివరి సినిమా? (కత్తి కాంతారావ్)
4. త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కలయికలో వచ్చిన తొలి చిత్రం? (జల్సా)
5. నటుడిగా శ్రీకాంత్ తొలి చిత్రం? (మధురానగరిలో)
6. దర్శకుడిగా క్రిష్ తొలి చిత్రం? (గమ్యం)
7. "అరుంధతి" తెలుగు లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు? (సోనూసూద్)
8. బాలనటుడిగా తరుణ్ నటించిన చివరి చిత్రం? (వజ్రం)
9. లవకుశ సినిమా దర్శకుడు? (సి. పుల్లయ్య)

No comments:
Post a Comment