దేవత తెలుగు చలనచిత్రం
నిర్మాణ సంస్థ : రేఖా & మురళీ ఆర్ట్స్
తారాగణం : యన్. టి. ఆర్, సావిత్రి, చిత్తూరు నాగయ్య
సంగీతం : యస్. పి. కోదండపాణి
సంవత్సరం : 1964
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల, పి. బి. శ్రీనివాస్, యల్. ఆర్. ఈశ్వరి & జానకి
గీత రచయితలు : దాశరధి, వీటూరి & కొసరాజు
దర్శకత్వం : కె. హేమాంబరధరరావు
నిర్మాతలు : పద్మనాభం & బి. పురుషోత్తం
పాటలు :
1. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి(ఘంటసాల; వీటూరి) |
2. కన్నుల్లొ మిసమిసలు కనిపించనీ(ఘంటసాల & పి.సుశీల; వీటూరి) |
3. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా(ఘంటసాల; వీటూరి మరియు శ్రీశ్రీ) |
4. తొలి వలపే పదే పదే పిలిచే... ఎదలో సందడి చేసే(ఘంటసాల & పి.సుశీల; వీటూరి) |
5. అరె ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు (ఎస్.జానకి) |
6. జగమెల్ల పరికించు చల్లని జాబిల్లి సుదతి సీతని నీవు (పద్యం)(ఘంటసాల; వీటూరి) |
7. భళారే ధీరుడవీవేరా వహవ్వ వీరుడవీవేరా వయ్యారి(పి. బి. శ్రీనివాస్ & జానకి; వీటూరి) |
8. మా ఊరు మదరాసు నా పేరు రాందాసు కమ్మని నీ ఫోజు(పద్మనాభం, ఎల్. ఆర్. ఈశ్వరి; కొసరాజు) |
No comments:
Post a Comment