భట్టి విక్రమార్క తెలుగు చలన చిత్రం
పి . వి . వి . సత్యనారాయణ మూర్తి సమర్పించు
ప్రొడక్షన్ : పి . వి . వి . యస్ . ఎమ్
తారాగణం : అంజలి దేవి, యన్ . టి . ఆర్, యస్ . వి . రంగారావు, కాంతారావు & రేలంగి
నేపధ్య గాయకులు : ఘంటసాల, సుశీల, లీల, మాధవ పెద్ది, జిక్కి & ఎ. పి. కోమల
నృత్యములు : వెంపటి & పసుపర్తి
సంగీతం : పెండ్యాల
కథ - మాటలు - పాటలు : అనిసెట్టి
దర్శకత్వం : జంపన
నిర్మాత : పి . వి . వి . సత్యనారాయణ మూర్తి
పాటలు :
- ఓ నెలరాజా, వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్ - ఘంటసాల, పి.సుశీల
- ఓ శైల సుతా మాతా పతి పదసేవ నిరతము నీవా - పి.సుశీల బృందం
- ఓ సుందరీ అందమె విందురా పొందురా - పి.సుశీల
- కన్నెపిల్ల సొగసు చూడు మహారాజ వన్నెలాడి నగవు నాది - జిక్కి
- కొమ్ములు తిరిగిన మగవారు కొంగు తగిలితే పోలేరు - జిక్కి
- చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
- జాయిరే జంభారే ఒకసారి రావేమి సుందరీ - మాధవపెద్ది సత్యం, జిక్కి
- జై త్రిభువనైక రాజ రాజేంద్రా రాజేంద్రా జై.. జై జగజేగీయమాన - మాధవపద్ది సత్యం
- నటించనా జగాలనే జయించనా - పి.లీల, పి.సుశీల (రంభా ఊర్వశుల నృత్యగీతం)
- నినునమ్మి సేవించు మనుజుండు ధన్యుండు (పద్యం) - మాధవపెద్ది సత్యం
- మనసారా ప్రేమించినారా మరుకేళి కేళింపవేల - పి.సుశీల, ఎ.పి.కోమల
- శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
- సత్యామయా గురుడ నిత్యామయా, నిత్యామయా గురుడ సత్యామయా - మాధవపద్ది సత్యం
- వింతయైన విధి విలాసం ఇదేనా మనసంత చింతల - ఘంటసాల
No comments:
Post a Comment