బ్యానర్ : రాగిణి పిక్చర్స్
తారాగణం : ఏ . యన్ . ఆర్ & సావిత్రి
దర్శకత్వం : పి . పుల్లయ్య
సంగీతం : భీమవరపు నరసింహారావు
సంవత్సరం : 1955
గీతరచయిత : ఆత్రేయ & ఆరుద్ర
గానం :ఘంటసాల , జిక్కి , పి .లీల & ఆకుల నరసింహారావు
గీతాలు :
1.ఏడవనీ ఏడ్చే వాళ్ళను ఏడవనీ ( ఘంటసాల & పి .లీల; ఆత్రేయ)
2.ఎక్కడమ్మా చంద్రుడూ (జిక్కి; ఆరుద్ర )
3. ఇంటికి దీపం ఇల్లాలే (ఘంటసాల; ఆత్రేయ)
4. పెళ్లి ముహూర్తం కుదిరిందా ( n/a; ఆత్రేయ)
5. రాధను రమ్మన్నాడు (ఆకుల నరసింహారావు ; ఆత్రేయ)
6. రాక రాక వచ్చావు చందమామ ( జిక్కి;ఆత్రేయ)
7.సిగ్గేస్తదోయి బావ సిగ్గెస్తది (పి .లీల; ఆరుద్ర )
8. తరలినావా త్యాగమూర్తి(ఘంటసాల; ఆత్రేయ)
9. వద్దురా కన్నయ్య (జిక్కి;ఆత్రేయ)
No comments:
Post a Comment